Brahmamudi October 1 Episode: బ్రహ్మముడి.. రంగంలోకి పోలీసులు.. రాజుని ఇరికించాలని చూసి ఇరుక్కుపోయిన రేఖ.. దొరికిన సిరి
భారతదేశం, అక్టోబర్ 1 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ వేసిన మరో ప్లాన్ కూడా దారుణంగా ఫెయిలవుతుంది. సిరి విషయంలో పోలీసులను రంగంలోకి దింపి రాజును ఇరికించాలని రేఖ చూస్తుంది. కానీ ప్లాన్ కాస్తా రివర్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
దారి తప్పి ఏడుస్తూ ఉన్న సిరి దగ్గరికి ఓ ఆటో డ్రైవర్ వచ్చే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ మొదలైంది. నీ మొగుడు నాకు తెలుసు.. అతని దగ్గరికి తీసుకెళ్తానని సిరిని ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్తారు. మరోవైపు ట్రావెల్స్ ఓనర్ రాజుకి ఆ డ్రైవర్ నంబర్ పంపిస్తాడు.
దీంతో రాజు అతనికి ఫోన్ చేసి సిరి గురించి అడుగుతాడు. మొదట అతడు తెలియదని బుకాయిస్తాడు. కానీ రాజు పోలీసుల పేరు చెప్పి బెదిరించడంతో సిరిని ఎక్కడ దించాడో చెబుతాడు. ఆ లొకేషన్ పంపించాలని రాజు అడగడంతో డ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.