Brahmamudi November 14 Episode: బ్రహ్మముడి.. ఎక్స్పోలో ఐశ్వర్యకు 300 కోట్ల డీల్.. రాజు, ఇందుకి షాకిచ్చిన రఘువీర్
భారతదేశం, నవంబర్ 14 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మొత్తం జువెలరీ ఎక్స్పో చుట్టూ తిరిగింది. కడుపులో బిడ్డను అడ్డం పెట్టుకొని ఇందుతో సంతకం చేయించుకుంటుంది ఐశ్వర్య. అదే రాజుతో ఇందు గొడవకు కారణమవుతుంది.
అలిగిన ఐశ్వర్య కోసం ఇందు భోజనం తీసుకెళ్లే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 14) ఎపిసోడ్ మొదలైంది. ఆమెకు అడ్డుపడిన రాజు ఐషూపై జాలి చూపొద్దని అంటాడు. ఇలాగే మనం లొంగితే ఆమె రెచ్చిపోతుంది.. ఆమె చేసిన మోసం గుర్తు పెట్టుకో అని చెబుతాడు.
కానీ ఇందు మాత్రం ఇది ఐషూ కోసం కాదు.. ఆమె కడుపులో బిడ్డ కోసం అని చెబుతుంది. అయినా రాజు వినడు. ఆమె చేతుల్లో నుంచి భోజనం తీసుకొని నువ్వు వెళ్లు అని ఇందుతో అంటాడు.
మరుసటి రోజు ఉదయమే ఇందు హడావిడిగా ఎక్స్పోకు వెళ్తుంది. ఆమెకు లక్కీ అడ్డుపడతాడు. ఐశ్వర్య తినడం లేదని చెబుతా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.