భారతదేశం, మే 1 -- Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య ప్లాన్ సక్సెస్ అయి.. డబ్బు ఒత్తిడిలో రాజు దిగి వస్తాడు. ఇందుని మోసం చేసి మళ్లీ రేఖకు అప్పగిస్తాడు. అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఇందుకి చివరికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 1) ఎపిసోడ్ ఇందుకి డబ్బు గురించి, మిడిల్ క్లాస్ కష్టాల గురించి రాజు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లకు డబ్బు ఎంత అవసరమో అతడు చెబుతాడు. డబ్బులో పుట్టి పెరిగిన నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. డబ్బే అన్నీ ఇస్తుందని రాజు అంటాడు. డబ్బు కోసం తనలాంటి వాళ్లు పడే కష్టాల గురించి చెబుతాడు. అదంతా విన్న ఇందు.. వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ అని అనుకుంటుంది.
ఇటు ఐశ్వర్యకు రాకేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. తనకు వెంటనే డబ్బు కావాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.