భారతదేశం, మే 12 -- Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రెండు ట్విస్టులు ఉన్నాయి. ఒకటి రేఖ చెప్పినట్లే రాజుకు విడాకులు ఇవ్వడానికి ఇందు సిద్ధమని అంటుంది. మరోవైపు అసలు రాజు ఎవరో తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (మే 12) ఎపిసోడ్ రాజు చేసిన ఓవరాక్షన్ కు ఇందు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. వర్షం కురిసిన రాత్రి అంటూ తన క్యారెక్టర్ ను పాడు చేసిన రాజుకు పేమెంట్ లో రూ.2 వేలు కట్ అని అంటుంది.
పెళ్లి ఫొటోలు తీసినందుకు కూడా పేమెంట్ కట్ చేస్తానని బెదిరిస్తుంది. దీంతో దారికి వచ్చే రాజు.. అంత పని చేయొద్దని బతిమాలుతాడు. ఫొటోలకు కాదు కానీ.. ఓవరాక్షన్ కు మాత్రం కట్ అని అంటుంది. ప్రస్తుతం తన టైమ్ బాగా లేదని, తన డబ్బు సమస్య పోయే వరకు కాస్త తగ్గి ఉండాలని రాజు అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.