భారతదేశం, మార్చి 19 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య, అప్పు, స్వప్న ఎంత అన్యూన్యంగా ఉండేవారో గుర్తు చేసుకున్న అపర్ణ వారి పిల్లలు మాత్రం ఇలా ఉన్నారని సుభాష్‌తో చెబుతుంది. ఆ రేఖ రుద్రాణి కంటే ఘోరంగా తయారైంది. ఐశ్వర్యను తనలాగే పెంచుతుంది. ఇందుకు కొత్త శత్రువులా ఐశ్వర్య మారుతుంది. మనం లేనప్పుడు ఇందు ఒక్కతే అవుతుందని ఆవేదనగా చెబుతుంది అపర్ణ.

మనం లేనప్పుడు మనతో పని లేకుండా ఇందుకు వాళ్లను ఎదిరించే శక్తి వస్తే. ఈ ఆస్తి కంపెనీ, ఫ్యాక్టరీలు ఇందు పేరు మీద ఉన్నాయి. అవన్ని కొన్ని రోజుల్లో అవి తనకు ఎలాగు సొంతం అవుతాయి. అలా జరగాలంటే ఇన్నాళ్లు ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న రేఖను తప్పించాలి. ఆస్తి వచ్చే రోజు రేఖ ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇందుపై ఉండాలని అపర్ణ అంటుంది.

అది త...