Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి- ఐశ్వర్యకు ఎదురుతిరిగిన ఇందు- తమ్ముడితో బైక్ ఫైన్ కట్టించిన రాజ్- ఇందు ఎస్కేప్
భారతదేశం, మార్చి 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రేఖ వాళ్ల ముందు స్వాతి చేసిన పర్ఫామెన్స్ గురించి ఇందు, స్వాతి నవ్వుకుంటారు. మాములు యాక్టింగ్ కాదంటూ స్వాతిని మెచ్చుకుంటుంది ఇందు. వెళ్లిన ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడిగితే.. ఇదివరకు డబ్బులు గుంజుదామని చూసినవాడి వల్ల చివరిలో మిస్ అయిందని ఇందు చెబుతుంది.
ఇప్పుడేం చేస్తావని స్వాతి అడిగితే.. నీ ల్యాప్‌ట్యాప్ ఇస్తే ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ ఏ కంపెనీలో ఉన్నాయో చూసి అప్లై చేద్దాం. అవసరం ఉన్న వాళ్లు కాల్ చేస్తారుగా అని ఇందు అంటుంది. దాంతో ల్యాప్‌ట్యాప్ తీసుకొచ్చిన స్వాతి మూడు కంపెనీల్లో జాబ్స్ ఉన్నాయని, అప్లై చేశానని చెబుతుంది స్వాతి.
మరుసటి రోజు ఉదయం ఇంట్లో బైక్ కనిపించట్లేదని రాజ్‌ను లేపి తిడతాడు తండ్రి. బైక్ ఏం చేశావని తిడతాడు. రోజు రోజు జైలర్‌లా తయార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.