భారతదేశం, మార్చి 13 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఉద్యోగం కోసం వెళ్లి రాఖీ అనే వ్యక్తి చేతుల్లో చిక్కుకుంటుంది ఇందు. అయితే ఆమె పబ్ లో ఉన్న సమయానికి అక్కడే నందు, ఐశ్వర్య, రాజు, వెంకీ కూడా ఉంటారు. రాఖీ ఆమెను ఇబ్బంది పెట్టడం, అది రాజు చూడటంతో తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్ లో ఇందుకు స్వాతి గుడ్ న్యూస్ చెబుతుంది. తన ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య సంతోష్ ఓకే చెప్పాడని, ఇప్పుడే తనను కలవడానికి రమ్మన్నాడని ఇందుతో అంటుంది. ఈ సమయంలోనే అని ఆమె అంటున్నా.. అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలని నువ్వే అన్నావుగా అని స్వాతి అంటుంది.
సరే అంటూ ఆమె వెళ్లడానికి రెడీ అవుతుండగా అపర్ణ వచ్చి అడ్డుకుంటుంది. అయితే ఆమెకు ఇందు, స్వాతి ధైర్యం చెబుతారు. స్వాతి తన పాత ఫోన్ ను ఇందుకి ఇచ్చి అందులో సంతోష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.