Brahmamudi July 9th Episode: బ్రహ్మముడి.. లక్కీ రేఖ కొడుకు అని తెలుసుకున్న రాజు.. రేఖను బ్లాక్మెయిల్.. సూపర్ ట్విస్ట్
భారతదేశం, జూలై 9 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో మరో ఊహకందని ట్విస్ట్ ఎదురైంది. ఓవైపు నందు ఎంట్రీతో ఉక్కిరిబిక్కిరి అయిన రేఖకు ఆంటోనీ, రాజు రూపంలో మరో దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. ఇటు నందును చూసి ఇందు, అపర్ణ, సుభాష్ ఎంతో సంతోషిస్తారు. కానీ రాజును తిరిగి పిలవడానికి మాత్రం ఇందు అంగీకరించదు.
ఆస్తి పేపర్లపై ఇందు సంతకం పెట్టడానికి రెడీగా ఉండగా.. నందు ఎంట్రీ ఇచ్చే సీన్ తో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రారంభమైంది. చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్పి తాను నందునే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. రేఖ, భ్రమరాంబ కలిసి పెట్టిన హింసను గుర్తు చేస్తుంది.
అయితే రేఖ వాటిని నమ్మదు. దీంతో నందు బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుంది. చిన్నప్పుడు తాను ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత ఓ పోలీసాయన చేరదీసి పెంచాడని, చదివిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.