Brahmamudi July 29 Episode: బ్రహ్మముడి.. లక్కీ నీ కొడకా అంటా రేఖను నిలదీసిన మదన్.. నందు వద్దని వెంకీకి చెప్పిన చలపతి
భారతదేశం, జూలై 29 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. లక్కీ, రాజు, రేఖ స్టోరీ లైన్ ఓవైపు చూపిస్తూనే అటు ఐశ్వర్య, శశి లవ్ ట్రాక్.. ఇటు వెంకీ, నందు ఎపిసోడ్ కూడా ఇందులో చూడొచ్చు. మొత్తానికి రోజు రోజుకీ సీరియల్ మళ్లీ రక్తి కడుతోంది.
అందరి ముందు లక్కీని కాకుండా తనను కొట్టడంతో తల్లి రేఖను మదన్ నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 29) ఎపిసోడ్ మొదలైంది. నువ్వు చాలా మారిపోయావ్.. అసలు లక్కీ ఎవరు.. వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి.. వాడి కన్నతల్లిని నువ్వు వెతికి పెడతానని ఎందుకు మాటిచ్చావ్.. మీ ఇద్దరి మధ్య ఏదో గట్టి బంధం ఉంటే తప్ప నువ్వు ఇలా చేయవు అని రేఖను మదన్ నిలదీస్తాడు.
కానీ ఆమె మాత్రం ఏ సమాధానం చెప్పదు. గతంలో నేను అడగకపోయినా చెప్పేదానివి.. కానీ ఇప్పుడు అడిగినా చెప్పడం లేదు.. వాడెవడి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.