Brahmamudi July 24 Episode: బ్రహ్మముడి- లక్కీ ఎవరని రేఖను నిలదీసిన భూషణ్- పూర్తిగా ఇరుక్కున్న రేఖ- రాజుతో ఇందు రొమాన్స్
భారతదేశం, జూలై 24 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖతో రాజు ఆడుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో అతడు చెప్పినట్టు వినడం తప్ప రేఖకు మరో దారి ఉండదు. రాజు ముందు పూర్తిగా బెండవుతున్న రేఖను చూసి అందరూ షాకవుతారు. లక్కీ విషయంలో అందరిలోనూ అనుమానం కూడా మొదలవుతుంది.
ఇందు తనను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఆవేశంతో ఐశ్వర్య రగిలిపోయే సీన్ తో సీరియల్ శుక్రవారం (జులై 24) ఎపిసోడ్ మొదలవుతుంది. నేను ఖాళీగా ఉంటూ ఫ్రీగా వచ్చే డబ్బు కోసం చూస్తానా.. పార్టీలు, పబ్బులంటా తిరుగుతానా.. ఇందు, నందు కలిసి నన్ను అన్ని మాటలు అంటారా.. వాళ్లకు నా సంగతేంటో చూపిస్తా అని అనుకుంటుంది.
అప్పుడే లక్కీ అక్కడికి వస్తాడు. ఐశ్వర్యను గదిలో చూసి ఆమెతో రొమాన్స్ కు ఇదే సరైన టైమ్ అనుకొని వెళ్తాడు. అతన్ని చూడగానే నువ్వేంటి ఇక్కడ అని ఐషూ అడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.