Brahmamudi July 23 Episode: బ్రహ్మముడి.. తమ్ముడి గదిలో లక్కీ- రేఖతో ఆడుకున్న రాజు - నందు ప్రేమలో వెంకీ - చలపతి ట్విస్ట్
భారతదేశం, జూలై 23 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులే జరిగాయి. లక్కీని తన తమ్ముడైన మదన్ గదిలోనే ఉంచడానికి రాజు ప్లాన్ చేయడం, అందరి ముందూ రేఖే అతని తల్లి అని చెప్పడం, ఇటు నందు ప్రేమలో వెంకీ పడటం, దుగ్గిరాల ఇంటి అమ్మాయి మాత్రం వద్దని చలపతి ట్విస్ట్ ఇవ్వడంతో రసవత్తరంగా మారింది.
లక్కీ తల్లిని రేఖే వెతికి పెడుతుందని, ఆమే అడ్రెస్, ఆధార్ కార్డ్ అని రాజు చెప్పే డైలాగుతో సీరియల్ గురువారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. ఇంతలో లక్కీ ఎమోషనల్ అవుతాడు. చిన్నప్పటి నుంచీ తల్లి ప్రేమ లేకుండా పెరిగానని, అసలు తల్లి ఎవరో తెలియని వ్యక్తిని ఈ ప్రపంచంలో తానే అని అంటాడు. మీరు మా అమ్మను వెతికి పెడతారా మేడమ్ అని లక్కీ అడుగుతాడు.
మేడమ్ ఏంటి అమ్మా అని పిలువు అని రాజు అనడంతో అందరూ షాక్ తింటారు. అంటే లక్కీ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.