Brahmamudi July 21st Episode: బ్రహ్మముడి.. రాజు గురించి నిజం దాచిన ఇందు.. రేఖపై నందు ప్రతీకారం.. లక్కీ రాకతో మారిన సీన్
భారతదేశం, జూలై 21 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజు తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టడంతో అపర్ణ మురిసిపోవడం, రేఖ షాక్ తినడం.. రాజు ఎవరన్న అనుమానం నందులో కలగడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగిపోయింది. అయితే రాజు రాకతో ఇందు సంతోషం వెయ్యింతలవుతుంది.
రాజును ఇందు బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లడానికి ఆటోలో బయలుదేరే సీన్ తో సీరియల్ మంగళవారం (జులై 21) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆటోను మధ్యలోనే ఆపుతాడు రాజు. ఇంటికి రావాలంటే తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని అంటాడు.
ఏంటని అడిగితే.. ఇక నుంచి తన ఇష్టం వచ్చినట్లే ఉంటానని, బెడ్ పై పడుకుంటానని, తనకు నచ్చినట్లు ఉన్నప్పుడు పేమెంట్ కట్ చేస్తానంటే కుదరదని, అంతేకాదు నువ్వే తీసుకెళ్తున్నావు కాబట్టి పేమెంట్ 20 శాతం పెంచాలని డిమాండ్ చేస్తాడు. రాజు కండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.