Brahmamudi July 20th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన లక్కీ.. తల్లిని చూసి ఎమోషనల్.. రేఖకు షాక్
భారతదేశం, జూలై 20 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఒకేసారి రేఖకు రెండు షాకులు తగులుతాయి. ఇప్పటికే నందు రూపంలో ఓ ప్రమాదం ఆమె నెత్తి మీదే ఉండగా.. రాజు, లక్కీ కూడా దుగ్గిరాల ఇంట్లో చేరడంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రాజుని తన ఇంటికి తీసుకెళ్లడానికి అతని ఇంటి ముందే అత్తమామలతో కలిసి ఇందు చేసే ధర్నాతో సీరియల్ సోమవారం (జులై 20) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ ధర్నాలో ఇందుకి చలపతి, లక్ష్మీ పూర్తిగా సపోర్ట్ చేస్తారు. తనకు సపోర్ట్ చేయాల్సిన మీరు.. దానికి చేస్తారేంటని రాజు అడిగినా వాళ్లు వినరు.
మొగుడి మొండితనం నశించాలంటూ నినాదాలు చేస్తారు. ఇలా చేస్తే తనకు ఎవరు పిల్లనిస్తారని రాజు నోరు జారతాడు. అంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని చలపతి అడుగుతాడు. అప్పుడే కవర్ చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.