Brahmamudi July 18th Episode: బ్రహ్మముడి.. ఇందు ధర్నా.. సొంతింటికి రాజు.. రేఖ ఖేల్ ఖతం.. రాజు ఎవరని ఇందుని నిలదీసిన నందు
భారతదేశం, జూలై 18 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించిన ఇందు.. మొత్తానికి అతన్ని తిరిగి ఇంటికి వచ్చేలా చేస్తుంది. దీంతో ఓవైపు నందు, మరోవైపు రాజు ధాటిని రేఖ ఎలా ఎదుర్కోబోతోందన్న ఆసక్తి నెలకొంది.
నందు చేసిన పనితో నోరు తెరవలేక భ్రమరాంబ ఇబ్బంది పడే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. రేఖ ఎప్పుడు వస్తుందా, ఆమెకు నందుపై ఎప్పుడు ఫిర్యాదు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చిరాకు పడుతూ రాజు ఇంటి నుంచి రేఖ వస్తుంది. వచ్చీ రాగానే మనం అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. ఆ రాజు గాడికి ఏమీ కాలేదని రేఖ అంటుంది.
కానీ భ్రమరాంబ మాత్రం నోరు తెరవకపోవడంతో ఏమైందని రేఖ అడుగుతుంది. ఆమె చెప్పలేకపోతుంది. దీంతో శేషు సీన్ లోకి ఎంటరై ఆమెతో ఆడుకుంటాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.