Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి.. అత్తారింట్లో ఇందుకి ఫస్ట్ నైట్.. బెండైపోయిన రాజు.. భ్రమరాంబతో ఆడుకున్న నందు
భారతదేశం, జూలై 17 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇందు ఎంత బతిమాలినా రాజు ఏమాత్రం వెనక్కి తగ్గడు. తాను మళ్లీ ఆ ఇంటికి రాను అని తేల్చి చెబుతాడు. దీంతో అత్తమామల మనసు గెలుచుకున్న ఇందు.. రాజుతో ఓ ఆటాడుకుంటుంది. చివరికి ఫస్ట్ నైట్ సీన్ తో ఇందు ముందు రాజు బెండైపోతాడు.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జులై 17) ఎపిసోడ్ భ్రమరాంబ, ఐశ్వర్యలకు నందు బుద్ధి చెప్పే సీన్ తో మొదలవుతుంది. అపర్ణ చేసిన ఉప్మా బాగా లేకపోవడంతో భ్రమరాంబ రచ్చ చేస్తుంది. దీంతో నందు ఎంతో సాఫ్ట్ గా మాట్లాడుతుంది. తన చేతులతో ఎంతో మందికి వంట చేసి పెట్టాలనని, మీకోసం స్పెషల్ గా ఉప్మా చేసి తీసుకొస్తానని వెళ్తుంది.
నందు వాలకం తేడాగా ఉండటంతో శేషు మాత్రం ముందే తనకు పెట్టింది తినేస్తాడు. అటు అనుకున్నట్లే నందు ఉప్మాలో ఫెవికాల్ వేసి తీసుకొస్తుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.