Brahmamudi July 16th Episode: బ్రహ్మముడి.. ఇందుకి తాను బావ అని తెలుసుకున్న రాజు.. రేఖకు దిమ్మదిరిగే షాకిచ్చి పంపిన ఇందు
భారతదేశం, జూలై 16 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుని తన ఇంటికి తీసుకెళ్లే వరకు కదలనని ఇందు స్పష్టం చేస్తుంది. ఇంటికి వచ్చిన రేఖను కూడా ఆమె ఏమార్చి పెద్ద షాకే ఇచ్చి పంపిస్తుంది. ఇటు రాజుకి మెల్లగా తాను దుగ్గిరాల వారసుడిని అనే నిజం తెలిసేలా బావ అంటూ పిలుస్తుంది ఇందు.
బ్రహ్మముడి సీరియల్ గురువారం (జులై 16) ఎపిసోడ్ రాజు ఇంటికి రేఖ వచ్చే సీన్ తో మొదలవుతుంది. అప్పుడే రాజు పడిపోతుంటే ఇందు పట్టుకుంటుంది. వాళ్లను చూసి రేఖ షాక్ తింటుంది. తన మనిషి అబద్ధం చెప్పాడని తెలిసి తనలో తాను మండిపడుతుంది. దూరంగా ఆగిపోయిన రేఖను చూసి ఇంట్లోకి రావాలని రాజు పిలుస్తాడు. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయాలని, కాఫీ తీసుకురమ్మని ఇందుకి చెప్పి పంపిస్తాడు రాజు.
పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావ్.. అదృష్టవంతుడివి.. ఎలా ఉన్నావ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.