Brahmamudi July 15th Episode: బ్రహ్మముడి.. రేఖకు క్లాస్ పీకిన భ్రమరాంబ.. అత్తారింట్లో ఇందు.. పంతం వీడని రాజు
భారతదేశం, జూలై 15 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు ప్రమాదం నుంచి కోలుకొని తిరిగి ఇంటికి వస్తాడు. అయితే దుగ్గిరాల ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెబుతాడు. దీంతో ఇందు కూడా అతని వెంటే అత్తారింటికి వస్తుంది. అటు రాజు ఇంటికి వచ్చిన రేఖ.. అతడు బాగానే ఉన్నాడని తెలుసుకొని షాక్ తింటుంది.
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 15) ఎపిసోడ్ తన బావను తనతో పంపించమని చలపతి కాళ్లపై ఇందు పడే సీన్ తో మొదలైంది. ఆమె అంతలా ప్రాధేయపడుతుండటంతో మరోదారి లేక చలపతి సరే అంటాడు.
మీ ఇంట్లో ఉంటేనే వాడు బాగుంటాడన్న ధైర్యంతోనే ఒప్పుకుంటున్నానని చెబుతాడు. అయితే రాజు దుగ్గిరాల వారసుడు అనే విషయం నీకు తప్ప ఇంట్లో వాళ్లెవరికీ తెలియకూడదని ఓ కండిషన్ పెడతాడు. ఇందు బాగా ఆలోచించి సరే అంటూ చలపతికి మాట ఇస్తుంది.
ఆ తర్వాత రాజుకు స్పృహ రావ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.