Brahmamudi July 13th Episode: బ్రహ్మముడి.. నా బావను నా ఇంటికే తీసుకెళ్తానన్న ఇందు.. చలపతికి షాక్.. దుగ్గిరాల ఇంటికి రాజు
భారతదేశం, జూలై 13 -- Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్ గా సాగిపోయింది. రాజుకు యాక్సిడెంట్ కావడం, తాము పెంచుకున్న కొడుకు కోసం చలపతి, లక్ష్మీ కన్నీరుమున్నీరవడం.. రాజు దుగ్గిరాల వారసుడు అని తెలుసుకున్న ఇందు.. అతన్ని తన వెంటే తీసుకెళ్తానని పట్టుబట్టడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది.
నీ తల్లి నీకు దొరికేసినట్లే.. కొన్ని గంటలు ఆగు అని రేఖే అతని తల్లి అని లక్కీకి చెప్పకుండా రాజు వెళ్లిపోయే సీన్ తో సీరియల్ లేెటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత రేఖకు ఫోన్ చేస్తాడు రాజు. ఏంటి పిన్ని.. నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా.. లేక టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు.
వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పెయ్.. లక్కీకి నీ తల్లి దొరికేసిందని ఇప్పటికే చెప్పాను.. న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.