Brahmamudi July 11th Episode: బ్రహ్మముడి.. రాజుకు యాక్సిడెంట్.. లక్కీకి తెలియని నిజం.. దుగ్గిరాల ఇంట్లో నందు రాజ్యం
భారతదేశం, జూలై 11 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో కథను పూర్తిగా మలుపు తిప్పే సీన్లు కనిపిస్తాయి. రాజు యాక్సిడెంట్ అతని జీవితాన్ని మలుపు తిప్పగా.. ఇటు లక్కీకి మాత్రం తాను రేఖ కొడుకునే అనే అసలు నిజం ఇంకా తెలియదు. రాజు దుగ్గిరాల వారసుడే అని తెలుసుకొని ఇందు షాక్ తింటుంది.
తన తల్లిని ఒక్కసారైనా చూస్తే తన జన్మ ధన్యమవుతుంది మామా అంటూ రాజుతో లక్కీ ఎమోషనల్ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (జులై 11) ఎపిసోడ్ మొదలైంది. లక్కీ బాగా తాగడంతో అతన్ని ఇంట్లో పడుకోబెడతాడు రాజు. కానీ తల్లి విషయంలో అతడు పడుతున్న బాధేంటో తెలుసుకుంటాడు. తన తల్లి ఎవరో ఆ ఆంటోనీగాడికి తెలుసు అని మత్తులోనే రాజుతో చెబుతాడు లక్కీ.
అదే ఆలోచిస్తూ రాజు బయటకు రాగానే ఆంటోనీ కనిపిస్తాడు. అతడు బండి తీసుకొని ఎటో వెళ్తుండటంతో రాజు అతన్ని ఫాలో చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.