Brahmamudi August 8 Episode: బ్రహ్మముడి.. తల్లిగా లక్కీ పెళ్లి చేయనున్న రేఖ.. నందును ఓదార్చిన ఇందు.. శశితో ఐషూ పెళ్లి!
భారతదేశం, ఆగస్టు 8 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లోనూ లక్కీ పెళ్లి చూపుల తంతే సాగింది. లక్కీ తల్లి గురించి రాజు చెప్పకుండా ఎపిసోడ్లు ఎపిసోడ్ల పాటు సాగదీస్తూనే ఉండటం ఆడియెన్స్ కు విసుగు తెప్పిస్తోందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లోనూ రేఖను రాజు ఇరికించడం తప్ప కొత్తగా జరిగిందేమీ లేదు.
తనకు పెళ్లి చూపులు అని తెలిసి ఐశ్వర్య దగ్గరికి వెళ్లి లక్కీ సిగ్గు పడే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 8) ఎపిసోడ్ మొదలైంది. అతన్ని చూసి ఐషూ షాక్ తింటుంది. వీడేంటి ఇలా చేస్తున్నాడని అనుకుంటుంది. ప్రేమ, పెళ్లి అని లక్కీ మాట్లాడటంతో తాను శశిగాడిని పెళ్లి చేసుకోవడం గురించి అని ఐశ్వర్య అనుకుంటుంది.
ఆ పెళ్లి ప్రేమతో కాదు ఆస్తి కోసం చేసుకుంటున్నానని లోలోపల అనుకుంటుంది. కానీ ఐశ్వర్యతోనే తన పెళ్లి చూపులు అని ఫిక్సయిపోయిన లక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.