Brahmamudi August 5 Episode: బ్రహ్మముడి.. ఇందుతో ఐశ్వర్య గొడవ.. వెంకీని నిలదీసిన నందు.. రాజును అడ్డంగా బుక్ చేసిన అపర్ణ
భారతదేశం, ఆగస్టు 5 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో అమ్మమ్మ, తాతయ్యలకు మాటిచ్చి రాజు అడ్డంగా బుక్కవుతాడు. అటు డబ్బు కోసం ఇందుతో ఐశ్వర్య మరోసారి ఫైట్ చేస్తుంది. తన ప్రతాపం ఏంటో చూపిస్తానని శపథం చేస్తుంది. మరోవైపు నందుకి వెంకీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు.
ఇందుకి రాజు సారీ చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందు ఎంతకీ తగ్గకపోవడంతో రాజు పాట పాడతాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ఇందుని బతిమాలుతాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి సారీ చెబుతాడు. అమ్మమ్మను సాయం చేయమని అడిగితే.. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
రాజు ఎంత చేసినా ఇందు మాత్రం కరగదు. చివరికి రాజుకు భోజనం కూడా పెట్టదు. తన కోసం చికెన్ చేశావా.. వెజ్ కర్రీస్ చేశావా అంటూ గిన్నెలన్నీ చూసినా వాటిలో ఏమీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.