Brahmamudi August 29 Episode: బ్రహ్మముడి.. లక్కీ నా కొడుకే.. రాజు చెప్పింది నిజమే.. ఒప్పుకున్న రేఖ.. కళ్లు తెరిచిన సిరి
భారతదేశం, ఆగస్టు 29 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. లక్కీగాడు రేఖ పిన్నీ కొడుకే అని రాజు చెప్పడం, డీఎన్ఏ రిపోర్ట్ బయటపెట్టడం, అందరూ నిలదీయడంతో లక్కీ తన కొడుకే అని రేఖ ఒప్పుకునే సీన్లతో ఈ లేటస్ట్ ఎపిసోడ్ రక్తి కట్టించింది.
ఇందు తలపై అక్షింతలు వేయకుండానే రాజు వెళ్లిపోయే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం ఆగస్ట్ 29 ఎపిసోడ్ మొదలైంది. దీంతో ఐశ్వర్య ఇక అందుకుంటుంది. నేను చెప్పినా ఎవరూ నమ్మలేదు కదా.. ఏదో ఒకటి చేసి వ్రతం పూర్తి చేయరని కూడా ముందే చెప్పాను కదా.. వాళ్లకు పెళ్లి కాలేదని ఇప్పుడైనా నమ్ముతారా అని ఐశ్వర్య అంటుంది.
దీంతో రేఖలో అనుమానం మొదలవుతుంది. ఏదో అర్జెంట్ కాల్ రావడం వల్ల అలా వెళ్లాడని అపర్ణ చెబుతున్నా.. ఎంత అర్జెంట్ అయినా అక్షిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.