భారతదేశం, ఆగస్టు 28 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేపు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం, పూజ ఉంది. ఏ పని పెట్టుకోకుండా ఇంట్లో ఉండాలని ఇందు చెబుతుంది. ఏ పూజలో కూర్చోనని రాజ్ అంటే.. కూర్చోవాల్సిన అవసరం లేదు. నేను చేస్తాను. వెనకాల నిలబడితే చాలు. నేను కోరుకున్నవాడు నా భర్తగా రావాలని చేస్తున్నా. ఇంట్లోవాళ్లు నీకోసం చేస్తున్నా అనుకుంటున్నారు అని ఇందు చెబుతుంది.

అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉందని రాజు అంటే.. చేయాలి. ఐషు బుక్ చేసింది కదా. నువ్వు ఊరికే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా ఇస్తాను అని ఇందు అంటుంది. నేనే వెంకీ గాడి కోసం అడుగుదామనుకున్నా అని రాజు సంతోషిస్తాడు. పైకి మాత్రం డబ్బు కాదు నా క్యారెక్టర్ మారుతుందేమో అని రాజు అంటాడు. పెద్దగా ఏం పడిపోదులే అని ఇందు అంటుంది.

రాజు సరేనని ఒప్పుకుని వెళ్లిపోతాడు. ...