Brahmamudi August 27 Episode: బ్రహ్మముడి.. తమ్ముడికి రాజు సాయం.. ఇందుని ఇరికించిన అపర్ణ.. రాజుతో ఇందు డీల్.. రేఖ అనుమానం
భారతదేశం, ఆగస్టు 27 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లోనూ వరలక్ష్మీ వ్రతం గురించి సాగదీతే కనిపించింది. గత మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఇదే చూపిస్తున్న మేకర్స్.. లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ వ్రతం ఏర్పాట్ల దగ్గరే ఆగిపోయారు. ఈ వ్రతం ద్వారా ఇందుకి పెళ్లి కాలేదని నిరూపించాలని ఐశ్వర్య చూడటం ఇందులో చూడొచ్చు.
చాలా రోజుల తర్వాత సొంతింటికి వెళ్లిన రాజు అమ్మ చేతి వంట తినే సీన్ తో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. నీ చేతి వంట చాలా మిస్ అవుతున్నానని రాజు తల్లి లక్ష్మితో అంటాడు. ఇంతలో చలపతి వస్తాడు. వెంకీ గురించి చెబుతాడు. వాడు మంచి కోర్స్ కోసం ఏదో ఇన్స్టిట్యూట్ లో చేరతాడట.. నీ సాయం కావాలని అని అడుగుతాడు. అదేముంది చేసేద్దాం అని రాజు అంటాడు. ఫీజు ఎంత కట్టాలని అడిగితే రూ.50 వేలని చలపతి చెబుతాడు.
దీంతో రాజు షా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.