Brahmamudi August 26th Episode: బ్రహ్మముడి.. కోమాలో నుంచి బయటకు వచ్చిన రాజు గర్ల్‌ఫ్రెండ్.. ఇందుకి షాక్.. ఐషూదే పైచేయి
భారతదేశం, ఆగస్టు 26 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో వెంకీకి నందు దూరమవడం, డిగ్రీ పాస్ కావడానికి ఐశ్వర్య పడే తంటాలు.. చివరికి వ్రతం పూర్తి చేయకుండానే ఇందుని వదిలి రాజు వెళ్లిపోవడం లాంటి సీన్లతో ఆసక్తికరంగా సాగింది. ఇందు విషయంలో ఐశ్వర్య చెప్పిందే నిజమని ఇంట్లో వాళ్లు నమ్మే పరిస్థితి వస్తుంది.
తనకు పోలీస్ ట్రైనింగ్ ఉందని, వరంగల్ వెళ్తున్నానని, తిరిగి రావడానికి పది నెలలు పట్టొచ్చని వెంకీకి, అతని ఫ్యామిలీకి నందు చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 26) ఎపిసోడ్ మొదలైంది. చలపతి అడిగిన ప్రశ్నలకు నందు ఏదోలా సమాధానాలు చెబుతుంది. దీంతో నీకు ఈరోజు ఏమైందమ్మా.. డల్లుగా ఉన్నావని అడుగుతాడు. ఇష్టమైన వాళ్లకు దూరమవుతున్నానన్న బాధ ఉంది అంకుల్ అని వెంకీని చూస్తూ అంటుంది నందు.
ఇక వెళ్తాను అని చెబుతూ.. ఏమైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.