Brahmamudi August 25 Episode: బ్రహ్మముడి- తాగించిన లక్కీనే చితకబాదిన ఐశ్వర్య- ఎస్సై ట్రైనింగ్‌కు నందు- ఇందు, రాజు వ్రతం
భారతదేశం, ఆగస్టు 25 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య ఎలాగైనా డిగ్రీ పూర్తి చేస్తుందని, పాస్ అయితే కచ్చితంగా కంపెనీ పెట్టిస్తానని, ఒక్కసారి కష్టపడి సంపాదించడం మొదలైతే వాళ్లు ఎలాంటి వాళ్లైన మారిపోతారు అని ఇందు అంటుంది.
నువ్వు చాలా గ్రేట్ ఇందు. నాకు కూడా డౌట్ రాకుండా ఫ్లోలో భలే మాట్లాడావ్. హ్యాట్సాఫ్. నువ్వు చేయాల్సింది చేస్తున్నావ్. చూద్దం ఏం జరుగుతుందో అని రాజు అంటాడు. మరోవైపు రాత్రి ఐశ్వర్య టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. తన సబ్జెక్ట్స్ అన్ని సింగిల్ అటెంప్ట్స్‌లో పాస్ అవ్వాలని, పాస్ మార్క్స్ వచ్చిన చాలు, ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది.
సరే డబ్బులు అరెంజ్ చేసుకో నేను చూసుకుంటానని, సబ్జెక్ట్‌కి ఇంత అని చెబితే పాస్ చేయిస్తారని ఫ్రెండ్ అంటుంది. నేను అలా అడ్డదారిలో కాదు నిజాయితీగా క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.