Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్
భారతదేశం, ఆగస్టు 24 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అక్కాచెల్లెళ్ల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రక్తి కట్టించింది. అయితే తాను ఏదో అనుకుంటే మరేదో అయిందని రేఖలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
ఇంట్లో పార్టీ ఎందుకు అని ఐశ్వర్యను రేఖ నిలదీసే సీన్ తో సీరియల్ సోమవారం (ఆగస్ట్ 24) ఎపిసోడ్ మొదలైంది. ఇందుని డబ్బులు అడిగినా, వాటా అడిగినా ఇవ్వడం లేదని, ఈరోజు తన స్థాయి ఏంటో ఇందుకి నిరూపించడానికే పార్టీ చేస్తున్నానని ఐశ్వర్య అంటుంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేస్తుంది.
ఇటు హాస్పిటల్లో డాక్టర్ ను కలిసి వచ్చిన తర్వాత ఇందు ఎమోషనల్ అవుతుంది. రాజుకు థ్యాంక్స్ చెబుతుంది. తాతయ్యకు సర్జరీ జరగబోతుండటానికి కారణం నువ్వే అని రాజుతో అంటుంది. చాలా ఎమోషనల్ అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.