Brahmamudi August 19 Episode: బ్రహ్మముడి.. ఐసీయూలో రాజు గర్ల్‌ఫ్రెండ్.. రేఖ ఈజ్ బ్యాక్.. రాజు పరువు తీసిన ఇందు
భారతదేశం, ఆగస్టు 19 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఓ కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లూ హాస్పిటల్లో రాజు ఎవరి కోసం డబ్బులు కడుతున్నాడో ఆ వ్యక్తిని తొలిసారి చూపించారు. ఆమె రాజు గర్ల్‌ఫ్రెండ్ అన్నట్లుగా పరోక్షంగా చూపించడం విశేషం. అటు ఐశ్వర్య ద్వారా రేఖ మరోసారి తన ప్లాన్స్ కు పదును పెడుతుంది.
డబ్బు కోసం ఇందును ఐశ్వర్య నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్ మొదలైంది. తానూ ఈ ఇంటి వారసురాలినే అని, తనకు మాత్రం ఎందుకు డబ్బులు ఇవ్వవని ఇందుని ఐశ్వర్య నిలదీస్తుంది. మీకు ఉన్న హక్కే ఈ ఆస్తిపై తనకూ ఉందని అంటుంది. కరెక్టే కానీ.. ఇప్పుడిప్పుడే మన బిజినెస్ లాభాల్లోకి వస్తోంది.. ఇప్పుడే మనం చూసి ఖర్చు పెట్టాలి.. లేదంటే అప్పుల పాలవుతాం.. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. తాతయ్య సర్జరీ కోసం దాచిన డబ్బే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.