Brahmamudi August 18 Episode: బ్రహ్మముడి- ఇందుపైకి ఐశ్వర్యను ఉసిగొలిపిన రేఖ- అక్కాచెల్లెళ్ల యుద్ధం- రాజు సాక్ష్యం మాయం
భారతదేశం, ఆగస్టు 18 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వరాజ్ కంపెనీని రాజు తన భుజాలపై మోస్తున్నాడని, అందుకు నెలజీతం ఐదు లక్షలు అని బస్తీ వాళ్లకు చాలా గొప్పగా చెబుతాడు చలపతి. అది చూసి బస్వీళ్లు షాకైపోతారు. ఇన్నాళ్లు అవమానించారు కదరా ఇప్పుడు ఏమంటర్రా. తన కష్టార్జీతం నా చేతిలో పెట్టాడురా అని చలపతి అంటాడు.
రేయ్ హర్ష నీకు 25 వేలు వస్తేనే మీ నాన్న గొప్పలు పోయాడు. నీకన్నా నా కొడుకుకు 22 రెట్లు ఎక్కువరా. ఇదిరా నా కొడుకు రాజు అంటే అని మీసం మెలేస్తాడు చలపతి. తన తండ్రి గురించి మొదటిసారి గొప్పగా చెప్పడంతో రాజు కన్నీళ్లతో ఎమోషనల్ అవుతాడు. నాన్న సంతోషిస్తాడని తెలుసు కానీ ఇంత గొప్పగా ఫీల్ అవుతాడని తెలియదని రాజు అంటాడు.
మరోవైపు ఐశ్వర్యను కలిసిన రేఖ అప్పులు చేయడం ఎక్కువైందిగా. ఇప్పుడు అంతా నా చేతిల్లో లేదు. అంతా ఇ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.