Brahmamudi August 11 Episode: బ్రహ్మముడి- ఇందుకు టోకర ఇచ్చిన ఐశ్వర్య- లీవ్‌లో రాజు- శశి చేతిలో ఐశ్వర్య శీలం-వెంకీ ప్లాన్
భారతదేశం, ఆగస్టు 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య పార్టీకి వెళ్లడం గురించి స్వాతి కంగారుపడుతుంది. ఐశ్వర్య ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుస్తుంది. తన ఫోన్‌లో జీపీఎస్ ట్రాకర్ బావతో పెట్టించానని ఇందు చెబుతుంది. సరే ఎలాగైనా అక్కను కాపాడనమని స్వాతి అంటుంది.
నేను చూసుకుంటానని ఇందు వెళ్తుంది. నందుకు వెంకీ కాల్ చేస్తాడు. ఇందు అక్క చెప్పింది నిజమే అనుకుని నందు అనుకుని కాల్ లిఫ్ట్ చేస్తుంది. నీతో మాట్లాడాలని వెంకీ అంటాడు. నందు సెటైర్లు వేస్తుంది. ఏదో చిరాకులా అలా మాట్లాడాను. సారీ. రేపు కలుద్దామా అని వెంకీ అడుగుతాడు. సరేనని సంతోషంగా చెబుతుంది నందు.
వెంకీ మాట్లాడింది తల్లి లక్ష్మి చూస్తుంది. మళ్లీ ఎందుకు కలవాలనుకుంటున్నావ్ అని అడుగుతుంది. అలా కఠినంగా మాట్లాడినంత మాత్రానా నన్ను దూరం చేసుకోదు. తను నన్ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.