Brahmamudi August 1 Episode: బ్రహ్మముడి.. రాజు తన భర్త కాదని చెప్పేసిన ఇందు.. కొంప ముంచిన రాజు.. భ్రమరాంబకూ తెలిసిన నిజం
భారతదేశం, ఆగస్టు 1 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అసలు రాజు, ఇందులకు పెళ్లి జరగలేదన్న అనుమానం కలగడంతో అపర్ణ, సుభాష్ సత్యనారాయణ వ్రతం ప్లాన్ చేస్తారు. అది కాస్తా అసలు నిజం బయట పడేలా చేస్తుంది.
తన అక్క ఐశ్వర్యను కాపాడుకోవాలని రాజుతో ఇందు చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 1) ఎపిసోడ్ మొదలైంది. తన అక్క అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని అంటుంది. ఆమెకు ఎవరైనా గట్టిగా చెబితే ఇగో అని, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. సరే చూద్దాంలే అని రాజు అంటాడు.
ఆ తర్వాత రాజు మంచంపై, ఇందు నేలపై పడుకుంటారు. అది చూసిన అపర్ణ షాక్ తింటుంది. అప్పటి నుంచి ఆమెలో అనుమానం మొదలవుతుంది. అసలు వీళ్లిద్దరికీ నిజంగానే పెళ్లయిందా అని అనుకుంటుంది. ఏం జరిగిందని సుభాష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.