భారతదేశం, ఏప్రిల్ 4 -- Brahmamudi April 4th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఓవైపు ఇందు సెలబ్రేషన్స్, మరోవైపు ఆమె కిడ్నాప్ ప్లాన్స్ రెడీ అయిపోతాయి. తాను ఓ నిర్ణయం తీసుకున్నానని, దానిని ఎవరూ మార్చలేరని ఇందు అంటుంది. ఆమె కిడ్నాప్ ను ఎవరూ అడ్డుకోలేరని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఏప్రిల్ 4) ఎపిసోడ్ రాజు ఇంట్లో సాహు ఉండే సీన్ తో మొదలవుతుంది. రాజు తల్లి లక్ష్మీ వండిన చేపల పులుసు తింటాడు సాహు. అదే సమయంలో గాయాలతో ఉన్న వెంకీ ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అందరూ కంగారు పడతారు.
అప్పుడు రాజు, లక్కీలను బయటకు తీసుకెళ్లిన సాహు.. అది తన పనే అని అంటాడు. ఇప్పుడు తమ్ముడి మీదికి కారు వచ్చింది.. డబ్బులు చెప్పిన సమయానికి రాకపోతే నీ ఫ్యామిలీ మీదికి బుల్డోజర్ వస్తుంది అని బెదిరించి వెళ్లిపోతాడు. దీంతో రాజు, లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.