భారతదేశం, ఏప్రిల్ 3 -- Brahmamudi April 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో డబ్బు కోసం ఇటు ఐశ్వర్య.. అటు రాజు, లక్కీ ఓ సాహసం చేయడానికి సిద్ధమవుతారు. అటు రేఖ అడిగినట్లు సంతకం పెట్టాలా వద్దా అని తేల్చుకోలేక ఇందు మథనపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 3) ఎపిసోడ్ ఐశ్వర్యకు రాకేష్ ఫోన్ చేసి డబ్బు కోసం బెదిరించే సీన్ తో మొదలవుతుంది. ఒక్క రోజే టైమ్ ఇస్తున్నాను.. డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి మీ ఆంటీతోనే మాట్లాడతా అని అంటాడు. కిడ్నాప్ చేసుకుంటావో, ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం.. నాకు డబ్బు కావాలని ఫోన్ పెట్టేస్తాడు. దీంతో ఐశ్వర్య కంగారు పడుతుంది.
అప్పుడే స్వాతితో కలిసి ఇందు బయట కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క రోజే టైమ్ ఉండటంతో రేఖ అడిగినట్లు సంతకం పెట్టాలా వద్దా అని ఇందు ఆలోచిస్తుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.