Brahmamudi April 27 Episode: రాజ్, ఇందుకు బ్రహ్మముడి- కోరుకున్న అమ్మనాన్న- పీకల్లోతు కష్టాల్లో రేఖ- నందుకు భయపడిన లక్కీ
భారతదేశం, ఏప్రిల్ 27 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో ఉన్న వంట సామాన్లతో ఫంక్షన్ అడ్జస్ట్ చేద్దామంటుంది ఇందు. కప్పుల్లో చికెన్ వేద్దామని ఇందు అంటే.. నేను ఒక్కన్నే పావుకిలో చికెన్ తింటానంటాడు రాజ్. అందరూ నీలా తినడం కోసమే ఫంక్షన్‌కి రారు. ఒక చికెన్ ముక్క వేసి మొత్తం సూప్ వేద్దామంటుంది ఇందు.
అలా అయితే వాళ్లు కాదు నేను ఫీల్ అవుతానంటాడు రాజ్. సరే తినడానికి ముందు అందరికి నిమ్మకాయ షరబత్ ఇద్దాం. అది లెమెన్ జ్యూస్ అని చెప్పకుండా ఫ్రూట్ పంచ్ అని పేరు పెట్టి ఇద్దాం. అది తాగాక అంతా తక్కువ తింటారు. నిమ్మకాయలు ఎక్కడి నుంచి తేవాలనకు. మీ ఇంట్లో చెట్టు ఉంది. దానికి చాలా కాయలు ఉన్నాయని ఇందు అంటుంది. ఐడియా సూపర్‌గా ఉందని వెంకీ, నందు అంటారు.
తర్వాత రాజ్, ఇందు చుట్టుపక్కల వాళ్లను ఫంక్షన్‌కు పిలిచేందుకు వెళ్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.