భారతదేశం, ఏప్రిల్ 24 -- Brahmamudi April 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఊహించని షాక్ తగులుతుంది. తీసుకున్న బంగారానికి డబ్బులు ఇవ్వనని చక్రి తేల్చి చెబుతాడు. దీంతో అటు ఇందు పర్మనెంట్ గా రాజు ఇంట్లోనే సెటిలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్ బీరు తాగి రోడ్డుపై ఇందు చేసే హంగామాతో మొదలవుతుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి రాజు నానా తంటాలు పడతాడు. తన జీవితంలో లేని స్వేచ్ఛను తొలిసారి అనుభవించిన ఇందు.. దానిని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమెను చూసి రాజు షాక్ తింటాడు. ఇద్దరూ ఆ తర్వాత ఓ పార్కులోకి వెళ్లి కింద కూర్చొంటారు.
మెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రాజు తన ఫ్యామిలీ గురించి చెబుతాడు. కిడ్నాప్ కాకుండా ఇంకేం చేస్తావని అడిగితే.. ఏం చేయాలా అని ఆలోచిస్తాను.. ఈ రోజుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.