భారతదేశం, ఏప్రిల్ 20 -- Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో నందు అడిగినా ఇందు రాదు. దీంతో ఆమెకు హామీ ఇచ్చి ఇంటికి వెళ్లిన నందు.. నాన్నమ్మ, తాతయ్యలను బాగా చూసుకుంటుంది. మరోవైపు రాజు, లక్కీ, ఇందులకు ఇంటి ఓనర్ నుంచి ముప్పు వాటిల్లుతుంది.
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఏప్రిల్ 20) ఎపిసోడ్ చేసేది లేక చక్రికి నగలన్నీ ఇవ్వాలని రేఖ డిసైడయ్యే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత అటు రాజు, లక్కీ ఫుల్లుగా తిని పడుకుంటారు. అదే అదునుగా ఇంట్లోకి వెళ్తుంది నందు. ఇందుని కలుస్తుంది. వాళ్లు లేచే లోపే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని అంటుంది.
కానీ ఇందు మాత్రం తాను రానని అంటుంది. ఆ ఇంటికి వెళ్తే తాను అనుకున్నది ఏదీ సాధించలేనని, తాను అనుకున్నది సాధించిన తర్వాతే వస్తానని స్పష్టం చేస్తుంది. వీళ్లు వెధవల్లాగే కనిపిస్తున్నా.. తనను మాత్రం బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.