Brahamamudi September 11 Episode: బ్రహ్మముడి.. ఇందు చేయి వదలనన్న రాజు.. గతం మరిచిపోయిన సిరి.. మదన్, స్వాతి తంటాలు
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Brahama Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఓవైపు మదన్, స్వాతి ఎపిసోడ్ తోపాటు రాజు, సిరి ఎపిసోడ్.. మధ్యలో ఇందు కష్టాలను చూపిస్తూ సాగిపోయింది. అయితే ఈ ఎపిసోడ్ లో సిరి గతాన్ని మరచిపోయే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
మదన్, స్వాతి రాత్రి వేళ రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో కూర్చునే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ మొదలైంది. ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో తోచక రోడ్డుపైనే స్వాతితో కలిసి కూర్చుంటాడు మదన్. ప్రస్తుతానికి ఈ రాత్రికి హోటల్లో ఉందాం.. ఉదయాన్నే అద్దె గది చూసుకుందామని స్వాతి చెబుతుంది. సరే అని ఎదురుగా కనిపించిన హోటల్ కు వెళ్తారు. అక్కడి వ్యక్తి వాళ్లను చూసి నవ్వుతాడు. అదోలా చూస్తాడు. మదన్ అతన్ని తిట్టి గది తాళాలు తీసుకొని వెళ్లిపోతాడు.
మరోవైపు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.