BPCL : రామాయపట్నంలో రూ. 1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ
భారతదేశం, నవంబర్ 28 -- ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నంలో ఒక ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 1,26,656 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడితో తన రిఫైనింగ్, పెట్రోకెమికల్ కార్యకలాపాలను భారీగా విస్తరించనుంది బీపీసీఎల్.
పూర్తి బీపీసీఎల్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ద్వారా అమలు చేసే ఈ ప్రాజెక్టులో సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల (MMTPA) సామర్థ్యం గల రిఫైనరీ, 1.5 MMTPA మిక్స్‌డ్-ఫీడ్ ఇథిలీన్ క్రాకర్‌తో పాటు డౌన్‌స్ట్రీమ్ పెట్రోకెమికల్ యూనిట్లు ఉంటాయి.
ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ మొత్తం 10.5 MMTPA ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని, సుమారు 34 శాతం పెట్రోకెమికల్ వినియోగాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వ్యయం ప్రాథమిక ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.