Box Office Report: రెండు రోజుల్లోనే రూ.109 కోట్ల నెట్.. పఠాన్, ధురంధర్ 2 రేంజ్లో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్
భారతదేశం, ఆగస్టు 1 -- Spider Man Box Office Collection: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్' సరికొత్త చరిత్ర సృష్టించాడు. టామ్ హాలండ్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ మార్వెల్ మూవీ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేటర్లలో విడుదలై రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని దాటేసి రికార్డులు తిరగరాసింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఇండియన్ సినీ ప్రేమికులు ఈ హాలీవుడ్ విజువల్ వండర్‌కి బ్రహ్మరథం పడుతున్నారు.
జులై 30న భారత్‌లో విడుదలైన స్పైడర్ మ్యాన్ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లతో దేశంలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది. ఇప్పటివరకు 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న రూ.53.60 కోట్ల ఓపెనింగ్ రికార్డును టామ్ హాలండ్ సులువుగా దాటేశాడు.
రెండో రోజు వర్కింగ్ డే అయిన శుక్రవారం కూడా ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.