భారతదేశం, ఏప్రిల్ 4 -- ఇండియన్ సినిమా ఇప్పుడు ఒక కొత్త శకాన్ని చూస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలుగా ముద్రపడిన సినిమాలు, ఇప్పుడు 'పాన్ ఇండియా' ట్యాగ్‌తో గ్లోబల్ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే నార్త్, సౌత్ సినీ ఇండస్ట్రీల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర హీరోలు సౌత్ భామలతో, అలాగే మన సౌత్ సూపర్ స్టార్స్ హిందీ నటీమణులతో జతకట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హీరోగా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్. గతేడాది షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న నయనతార, ఇప్పుడు మరో బాలీవుడ్ బిగ్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.