భారతదేశం, అక్టోబర్ 6 -- Bold Film Free: కన్నడలో వచ్చిన బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'లంకె' (Lanke) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా (Ester Noronha).. సినిమాలోని ఒక బోల్డ్ వీడియో సాంగ్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. గ్లామరస్ లుక్స్‌తో ఉన్న ఈ సాంగ్ క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ బోల్డ్ అండ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా లంకెను థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) లో ఉచితంగా వీక్షించవచ్చు. ఎవరైనా సరే ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ రిలీజ్ అయింది. కానీ మన దగ్గర అందుబాటులో లేదు. ఈ బోల్డ్ చిత్రం కేవలం పెద్దవాళ్లకు మాత్రమే.

ఈ లం...