Boeing layoffs : విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌లో లేఆఫ్స్.. 2500 మంది ఉద్యోగులపై వేటు!
భారతదేశం, నవంబర్ 10 -- ప్రపంచ ప్రసిద్ధ విమానాల తయారీ దిగ్గజం 'బోయింగ్' మళ్లీ లేఆఫ్స్ బాట పట్టింది! కొత్త విమానాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వేళ, తమ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగంలో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,500 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి భారతీయ విమానయాన సంస్థలకు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల డెలివరీలు ఎంతో కీలకం. ఈ క్రమంలో బోయింగ్ సంస్థలో మళ్లీ సంక్షోభం ముదిరి ఉద్యోగాల కోత విధించడం గ్లోబల్ ఏవియేషన్ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
కంపెనీ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ విభాగం అధిపతి స్టెఫానీ పోప్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.
"మా ఫ్యాక్టరీలు, సప్లై చైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.