Blood cancer : తరచూ జ్వరం, నీరసం వేధిస్తున్నాయా? బ్లడ్ క్యాన్సర్ సంకేతాలు కావొచ్చు!
భారతదేశం, నవంబర్ 24 -- క్యాన్సర్ అనగానే సాధారణంగా అందరికీ రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ గుర్తుకు వస్తాయి. కానీ బ్లడ్ క్యాన్సర్ (రక్త క్యాన్సర్) గురించి ప్రజల్లో అంతగా ఆందోళన గానీ, అవగాహన గానీ కనిపించదు. అయితే దీనిపై అప్రమత్తత చాలా అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణ అనారోగ్య సమస్యలుగా భావించి మనం తేలికగా తీసుకునే కొన్ని లక్షణాలు, లోపల పెరుగుతున్న రక్త క్యాన్సర్కు సంకేతాలు కావొచ్చని హెచ్చరిస్తున్నారు!
"తరచూ వచ్చే జ్వరం, నిరంతర అలసట, పదేపదే ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ జబ్బులుగా పొరబడుతుంటారు. సరైన కారణం లేకుండా ఈ సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు! ఇవి బ్లడ్ క్యాన్సర్ సహా ఇతర రక్త సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది," అని ఎంఓసీ క్యాన్సర్ కేర్ కన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.