భారతదేశం, జూన్ 16 -- Blast OTT Release Date: ఈ ఏడాది థియేటర్లలో చిన్న, మిడ్-బడ్జెట్ సినిమాలు ఊహించని స్థాయిలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ లోనే ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా మే 28న థియేటర్లలోకి వచ్చి.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన లేటెస్ట్ కోలీవుడ్ మూవీ 'బ్లాస్ట్'.

టాలెంటెడ్ డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన ఈ ప్యూర్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ మూవీ.. డిజిటల్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకుంది.

థియేటర్లలో మిస్సైన యాక్షన్ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ బ్లాస్ట్ మూవీని తీసుకు రానుంది. జూన్ 25 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్ ...