Blast OTT Release Date: బాక్సాఫీస్ దగ్గర రూ. 70 కోట్ల విధ్వంసం.. యాక్షన్ కింగ్ రఫ్ఫాడించిన 'బ్లాస్ట్' ఓటీటీ డేట్ ఇదేనా?
భారతదేశం, జూన్ 16 -- Blast OTT Release Date: ఈ ఏడాది థియేటర్లలో చిన్న, మిడ్-బడ్జెట్ సినిమాలు ఊహించని స్థాయిలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రెండ్ లోనే ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా మే 28న థియేటర్లలోకి వచ్చి.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన లేటెస్ట్ కోలీవుడ్ మూవీ 'బ్లాస్ట్'.
టాలెంటెడ్ డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన ఈ ప్యూర్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ మూవీ.. డిజిటల్ ప్రీమియర్ కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకుంది.
థియేటర్లలో మిస్సైన యాక్షన్ లవర్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఈ బ్లాస్ట్ మూవీని తీసుకు రానుంది. జూన్ 25 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో గ్రాండ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.