Blast Movie Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 రచ్చ.. 'బ్లాస్ట్' యాక్షన్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్ అనేందుకు 5 కారణాలు
భారతదేశం, జూన్ 28 -- Blast Movie Netflix: ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ సినిమాల హడావుడి ఎక్కువైంది. కానీ వాటికి భిన్నంగా 'బ్లాస్ట్' ఎందుకు అంతలా ట్రెండ్ అవుతుందో ఈ 5 పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇది అసాధారణ శక్తులున్న సూపర్ హీరో కథ కాదు. ఇందులో హీరో రాజారామ్ (అర్జున్) ఒక సాధారణ కరాటే ఇన్‌స్ట్రక్టర్. తన భార్య (అభిరామి), కూతురు (ప్రీతి ముకుందన్) లతో కలిసి ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతుంటాడు.
అయితే, ఒక పవర్‌ఫుల్ కార్పొరేట్ మాఫియా వల్ల వీరి ప్రశాంతమైన జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చాయి, ఒక సామాన్య కుటుంబం ఆ శక్తులపై ఎలా తిరగబడింది అనే పాయింట్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.
గతంలో జెంటల్‌మేన్, ఒకే ఒక్కడు, కర్ణ వంటి చిత్రాలతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్‌గా నిలిచిన అర్జున్ సర్జా.. 'బ్లాస్ట్' సినిమాతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.