Black coffee vs black tea : గట్ హెల్త్, బరువు తగ్గడానికి ఏది బెస్ట్? బ్లాక్ కాఫీనా.. బ్లాక్ టీనా?
భారతదేశం, మే 26 -- మనలో చాలా మందికి ఉదయాన్నే వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే వారు పాలు, చక్కెర లేకుండా కేవలం బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఈ రెండు కూడా అదనపు క్యాలరీలను కట్ చేసి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం? వేటికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.
ఇన్‌స్టంట్ ఎనర్జీ బూస్టర్: "బ్లాక్ కాఫీలో కెఫిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జిమ్‌లో వర్కవుట్ చేయడానికి లేదా ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు తక్షణ శక్తిని, ఏకాగ్రతను ఇస్తుంది," అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇది బెస్ట్ ప్రీ-వర్కవుట్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది.
మధుమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.