BJP Karimnagar Rally : రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఒక 'ఏటీఎం' - బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఫైర్
భారతదేశం, నవంబర్ 23 -- Nitin Nabin Rally in Karimnagar : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల చోరీ (ఓట్ చోరీ) జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రజలు, ఓట్లు రెండూ బీజేపీ వెంటే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసలు ఓటర్ల జాబితాలో చొరబాటుదారుల పేర్లను చేర్చాలని వకాల్తా పుచ్చుకుంటున్నారని నితిన్ నబీన్ ఆరోపించారు.
దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ చేస్తున్న వాదనను నితిన్ నబీన్ తప్పుబట్టారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న విమర్శలకు పలు గణాంకాలతో బదులిచ్చారు.
"దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ జీ అంటున్నారు. కానీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.