Bittu Tabahi : నదిని శుభ్రం చేస్తే మళ్లీ 'చెత్త'మయం చేశారు- ఇప్పుడు 2 డస్ట్ బిన్లు పెడితే ఒకటి లేపేశారు!
భారతదేశం, అక్టోబర్ 18 -- పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు తమ సమయాన్ని, శ్రమను ధారపోస్తుంటే.. మరికొందరి బాధ్యతారాహిత్యం ఆ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువ పర్యావరణ వేత్త సురేంద్ర సింగ్ చౌదరికి సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి' పేరుతో నెటిజన్లకు పరిచితమైన ఈ యువకుడు, స్థానిక అజ్నార్ నదిని ఎనిమిది నెలలు కష్టపడి శుభ్రం చేశాడు. కాని ప్రజలు కొన్ని వారాల్లోనే ఆ నదిని 'చెత్త'మయం చేశారు. ఇక ఇప్పుడు చెత్త వేసేందుకు బిట్టూ రెండు డస్ట్ బిన్లు ఏర్పాటు చేయగా.. ఒకటి కనిపించడం లేదు!
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా గుండా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారంతో తీవ్రంగా కలుషితమైపోయింది. ఈ నదిని కాలుష్య కోరల నుంచి కాపాడాలని సంకల్పించిన బిట్టూ తబాహి.. ఒంటరిగానే నదిని శుభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.