Bisleri FSSAI : షాకింగ్.. బిస్లరీ నీళ్ల బాటిల్‌తో క్యాన్సర్ ముప్పు- క్రిమినల్ చర్యలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం!
భారతదేశం, నవంబర్ 23 -- బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా ముందుగా వెతికేది బ్రాండెడ్ వాటర్ బాటిల్ కోసమే. అందులోనూ 'బిస్లరీ' అంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు పర్యాయపదంగా మారిపోయింది. అలాంటి దిగ్గజ సంస్థ విక్రయించే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెను దుమారం రేగింది! బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసిన ప్యాకేజ్డ్ తాగునీటి నమూనాల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. దీనితో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) బిస్లరీపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించింది.
లీటరు నీళ్ల బాటిల్ రూ. 20 పెట్టి కొనేది స్వచ్ఛత, ఆరోగ్య భద్రత కోసమే. అలాంటిది దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్లరీ నీటిలో హానికర రసాయనాలు ఉన్నాయని వెల్లడి కావడం ఇప్పుడు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.